360 డిగ్రీల వీడియో: పెంగ్విన్ల మధ్య సరదాగా గడిపొద్దామా!

  • 11 డిసెంబర్ 2017

నడి సముద్రంలో.. ఎములు కొరికే చలిలో.. చుట్టూ అందమైన పెంగ్విన్‌లు, సముద్రపు ఏనుగులు (ఎలిఫెంట్ సీల్స్) తిరుగుతున్నాయి. వాటి మధ్యలో మీరుంటే? ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఊహకే అందడంలేదు కదా!

అయితే, ఈ 360 డిగ్రీల వీడియో వీక్షించండి.

360 డిగ్రీల అనుభూతి పొందేందుకు ఈ వీడియో చూస్తున్నప్పడు మీ మొబైల్‌ను నలువైపులా తిప్పుతూ ఉండండి. డెస్క్‌టాప్‌‌పై వీడియోను అన్ని కోణాల్లో స్క్రీన్‌పై చూసేందుకు మౌస్‌ను ఉపయోగించండి.

సౌత్ జార్జియాలోని దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో కింగ్ పెంగ్విన్లు, ఎలిఫెంట్ సీల్స్‌ మధ్య తీసిన వీడియో ఇది. దీన్ని బీబీసీ ఎర్త్, అలూసియా ప్రొడక్షన్స్ చిత్రీకరించాయి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు