ఇరాక్ బైకర్స్: చేతిలో బైక్.. దేశంపై ప్రేమ!
ఇరాక్ బైకర్స్: చేతిలో బైక్.. దేశంపై ప్రేమ!
ఇరాక్ ఒక యుద్ధ భూమి. ఎప్పుడు ఎటు నుంచి బాంబుల వర్షం కురుస్తుందో తెలియని భయంకర పరిస్థితి.
ఆత్మాహుతి దాడుల్లో మోటర్ బైక్‌ల ఉపయోగం పెరుగుతోందన్న విశ్లేషణ కలవరపెడుతోంది. ఇరాక్‌లోని ఈ పరిస్థితిని మార్చేందుకు ఒక బృందం ప్రయత్నిస్తోంది. 8 ఏళ్లుగా దేశం మొత్తం తిరుగుతూ జాతీయ జెండా ఎగరవేస్తూ ఆనందానికి దారులు వేస్తున్నారు!
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)