చైనా: బస్సుపై ఏనుగు ఎలా దాడి చేస్తోందో చూడండి!

చైనా: బస్సుపై ఏనుగు ఎలా దాడి చేస్తోందో చూడండి!

బస్సుపై ఏనుగు విరుచుకుపడింది. అద్దాలను ధ్వంసం చేసింది. బస్సును బోల్తా పడేసేందుకు విఫలయత్నం చేసింది. కానీ సాధ్యం కాకపోవడంతో, కొద్ది దూరంలోనే ఉన్న ఓ ట్రక్కుపై ప్రతాపం చూపింది.

గజరాజు దాడి చేస్తున్నప్పుడు బస్సు లోపలే ఉన్న డ్రైవర్ ప్రాణ భయంతో వణికిపోయాడు. చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన నైరుతి చైనాలో చోటుచేసుకుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)