ఛాతి వెలుపల గుండెతో పుట్టిన చిన్నారి
ఛాతి వెలుపల గుండెతో పుట్టిన చిన్నారి
ఛాతి బయట గుండెతో జన్మించిన ఓ శిశువుకు బ్రిటన్ వైద్యులు అరుదైన చికిత్స చేశారు. మూడుసార్లు శస్త్ర చికిత్సలు నిర్వహించి విజయంతంగా గుండెను శరీరం లోపల అమర్చారు. పాపను బతికించారు. బ్రిటన్‌లో ఇలాంటి సమస్య నుంచి కోలుకున్న తొలి చిన్నారి ఈమే కావచ్చునని వైద్యులు చెబుతున్నారు.
హెచ్చరిక: ఈ వీడియోలో శస్త్ర చికిత్సకు సంబంధించిన కొన్ని గ్రాఫిక్ దృశ్యాలున్నాయి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)