దిక్కుతోచని స్థితిలో నేపాల్ మాజీ ‘బాల సైనికులు’

దిక్కుతోచని స్థితిలో నేపాల్ మాజీ ‘బాల సైనికులు’

నేపాల్ అంతర్యుద్ధం సమయంలో మావోయిస్టుల తరపున నాలుగు వేల మంది బాలలు పోరాడినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా.