యూఏఈ: ఉద్యోగుల కోసం మసీదు కట్టించిన హిందూ వ్యాపారవేత్త

  • జుబైర్ అహ్మద్
  • బీబీసీ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

యూఏఈ: ఉద్యోగుల కోసం మసీదు కట్టించిన హిందూ వ్యాపారవేత్త

కర్ణాటకలోని ఉడుపికి చెందిన బీఆర్ శెట్టి, భవిష్యత్తును వెతుక్కుంటూ, కేవలం కొన్ని డాలర్ల సొమ్ముతో లోగడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరారు.

ఇప్పుడు యూఏఈలో అనేక ఆస్పత్రులు, విదేశీ మారకద్రవ్య మార్పిడి సంస్థలకు అధిపతి.

మితవాద హిందువు అయిన ఆయన.. తమ వద్ద పనిచేసే ముస్లిం ఉద్యోగుల కోసం మసీదు కట్టించారు.

బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్మద్ అబుధాబిలో ఆయనతో మాట్లాడారు.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)