Timelapse of huge Chernobyl arch
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

చెర్నోబిల్: ఒకప్పుడు భయానక ప్రాంతం, ఇప్పుడు విహార స్థలం!

  • 22 డిసెంబర్ 2017

ప్రపంచంలోనే అత్యంత భయానకమైన అణు ప్రమాదం ధాటికి చిన్నాభిన్నమైన ప్రాంతం ఉక్రెయిన్‌లోని 'చెర్నోబిల్'. కానీ, ఇప్పుడది ఆ దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా చేరిపోయింది.

చెర్నోబిల్ దుర్ఘటన 31 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి నుంచీ ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సాహసించేవారు చాలా అరుదు.

అయితే, రేడియేషన్ వెలువడకుండా అడ్డుకునేందుకు పేలిన రియాక్టర్‌ను భారీ నిర్మాణంతో కప్పివేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)