చెర్నోబిల్: భయానక ప్రాంతం, ఇప్పుడు విహార స్థలం!

చెర్నోబిల్: భయానక ప్రాంతం, ఇప్పుడు విహార స్థలం!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రదేశానికి విహార యాత్రకు వెళ్లే సాహసం చేయగలరా?

ప్రపంచంలోనే అత్యంత భయానకమైన అణు ప్రమాదం ధాటికి చిన్నాభిన్నమైన ప్రాంతం ఉక్రెయిన్‌లోని 'చెర్నోబిల్'. కానీ, ఇప్పుడది ఆ దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా చేరిపోయింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)