లండన్‌: బాంబు షెల్టర్లలో ఆవాల సేద్యం

లండన్‌: బాంబు షెల్టర్లలో ఆవాల సేద్యం

లండన్‌లో అండర్‌గ్రౌండ్ వ్యవసాయం చేస్తున్నారు.

పలు రకాల సూక్ష్మ పంటలు పండిస్తున్నారు.

ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో ఈ వ్యవసాయం ఏడాదంతా సాగుతోంది.

సారవంతమైన నేల అవసరం లేని ఈ సాగు భారతదేశానికీ విస్తరిస్తుందా?

బీబీసీ స్టూడియోస్ అందిస్తున్న ఈ వీడియో కథనాన్ని వీక్షించండి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)