ఈ సరదా మెషీన్లు.. యూట్యూబ్లో సూపర్ హిట్లు!
ఈ సరదా మెషీన్లు.. యూట్యూబ్లో సూపర్ హిట్లు!
జోసెఫ్ హెర్షర్.. ఐదేళ్ల వయసులో సరదాగా ఓ యంత్రాన్ని తయారు చేశాడు. అందరూ మెచ్చుకోవడంతో అదే పని కొనసాగించాడు. ఇప్పుడదే సరదా వ్యాపకం యూట్యూబ్లో లక్షల హిట్లను, నిజ జీవితంలో లక్షల రూపాయల సంపాదనను అందిస్తోంది.
చూడ్డానికి చాలా కొత్తగా, వింతగా అనిపించే అతడి యంత్రాలు, రోజు వారీ పనుల్లో వాడుకోవడానికి మాత్రం పనికిరావు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)