పసుపు హీల్స్ పట్టుకున్న మహిళ ఎవరు?
పసుపు హీల్స్ పట్టుకున్న మహిళ ఎవరు?
ఈ ఫొటో చూశారా.. ఇది 30 ఏళ్ల కిందట తీసింది. ఈ ఫొటోలో ఓ మహిళ పసుపు రంగు హీల్స్ని చేతిలో పట్టుకుని ఉన్నారు. మరి ఆమె ఎవరో ఊహించగలరా? ఎందుకలా చేశారో పసిగట్టగలరా?
మిస్టరీ వీడాలంటే.. పై వీడియో చూడండి.
ఈ చెప్పుల వెనక మిస్టరీతో పాటు ఓ హిస్టరీ కూడా ఉంది.
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)