ఈవిడ వాసన చూసి పార్కిన్సన్స్ వ్యాధి ఉందో, లేదో చెప్పేస్తారట!

ఈవిడ వాసన చూసి పార్కిన్సన్స్ వ్యాధి ఉందో, లేదో చెప్పేస్తారట!

ఒక వ్యక్తి శరీరం నుంచి వెలువడే వాసనను చూసి అతను పార్కిన్సన్స్ బాధితుడా? కాదా? అన్న విషయాన్ని ఈమె సులువుగా చెప్పేస్తారట!

అలా తన భర్తకు పార్కిన్సన్స్ వ్యాధి ఉందన్న విషయాన్ని వైద్యుల కంటే పదేళ్ల ముందుగానే పసిగట్టానని చెబుతున్నారీ మహిళ.

ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఈ మహిళ పేరు జోయ్ మిల్నే.

ఈమెకున్న ఈ ప్రత్యేక నైపుణ్యం సాయంతో పార్కిన్సన్స్ వ్యాధిని గుర్తించే ప్రక్రియను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)