80 ఏళ్ల వయసులో వీళ్లు ఇంత ఫిట్‌గా ఎలా? ఏంటా రహస్యం?

80 ఏళ్ల వయసులో వీళ్లు ఇంత ఫిట్‌గా ఎలా? ఏంటా రహస్యం?

వీళ్లు స్టెప్పులేస్తే.. ఎవరైనా కళ్లప్పగించి చూడాల్సిందే. పరుగు పందెంలో దూసుకెళ్తుంటే.. ఔరా! అనాల్సిందే. అంతగా హుషారెత్తించే వీళ్ల వయసు ఎంతో తెలిస్తే షాకవుతారు.

అందరూ ఎనిమి పదుల వయసు దాటిన వాళ్లే!

"మాకు నంబర్లు మాత్రమే పెరిగాయి. మేమింకా ఎంతో యవ్వనంగా ఉన్నట్టు ఫీలవుతున్నాం" అని చెబుతున్నారు ఈ పెద్దోళ్లు.

మరి ఈ వయసులోనూ వీళ్లు ఇలా ఆరోగ్యంగా ఉండటం వెనకున్న రహస్యం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)