బీబీసీ లైబ్రరీ: వందేళ్లు పూర్తి చేసుకున్నరాయల్ నేవీ మహిళా విభాగం

బీబీసీ లైబ్రరీ: వందేళ్లు పూర్తి చేసుకున్నరాయల్ నేవీ మహిళా విభాగం

యుద్ధనౌకలకు వారు నాయకత్వం వహిస్తే అరిష్టమని ఒకప్పుడు భావించారు. కానీ ఆనాటి నుంచి వ్రెన్స్.. అంటే ది వుమెన్ రాయల్స్ నావల్ సర్వీస్.. చాలా దూరం ప్రయాణించింది. మహాసముద్రాలను దాటింది.

యునైటెడ్ కింగ్ డమ్ రాయల్ నేవీ మహిళా విభాగం (వ్రెన్స్) ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. వారి చరిత్ర క్లుప్తంగా.. బిబిసి లైబ్రరీ నుంచి..

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)