దక్షిణ కొరియా ప్రజలు ఉత్తర కొరియా అంటే భయపడుతున్నారా?

దక్షిణ కొరియా ప్రజలు ఉత్తర కొరియా అంటే భయపడుతున్నారా?

ఉత్తర కొరియా నుండి పొంచి ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేక టీంను తయారు చేస్తోంది దక్షిణ కొరియా. 2018లో ఉత్తర కొరియా తమ అణ్వస్త్రాలను మరింతగా పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, కిమ్ గురించి దక్షిణ కొరియా ప్రజలు పెద్దగా భయపడటం లేదు. కిమ్ వేషధారణలో ఒక వ్యక్తి దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో తిరుగుతున్నా ఎవరూ పెద్దగా బెదరలేదు. అయితే, భవిష్యత్‌లో ప్రమాదం పొంచి ఉందని మాత్రం భావిస్తున్నారు.

ఈ పరిణామాలపై మా వరల్డ్ అఫైర్స్ కరెస్పాండంట్ పాల్ ఆడమ్స్ దక్షిణ కొరియా రాజధాని సోల్‌ నుంచి అందిస్తోన్న కథనం.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.