బరాక్ ఒబామా.. ప్రిన్స్ హ్యారీ చిట్ చాట్
బరాక్ ఒబామా.. ప్రిన్స్ హ్యారీ చిట్ చాట్
ఒకరు అమెరికాకు మాజీ అధినాయకుడు.. మరొకరు శతాబ్దాల చరిత్ర కలిగిన రాచరిక కుటుంబానికి అందాల రాకుమారుడు. వీరిద్దరూ చిట్ చాట్ చేస్తే.. ఆ వీడియోనే ఇది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ ప్రిన్స్ హ్యారి బీబీసీ రేడియో ఫోర్ లో మాట్లాడారు.
హ్యారీ, ఒబామా ను ఇంటర్వ్యూ చేశారు. రకరకాల ప్రశ్నలు అడిగారు.
ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మదిలో ఎటువంటి ఆలోచనలు మెదిలాయి అన్న హ్యారీ ప్రశ్నకు ఒబామా ఇచ్చిన సమాధానం ఈ వీడియోలో చూడండి.
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)