ఇంగ్లండ్ రచయితకూ పాకిస్తాన్ మహిళలకూ ఏంటి సంబంధం?

ఇంగ్లండ్ రచయితకూ పాకిస్తాన్ మహిళలకూ ఏంటి సంబంధం?

200 ఏళ్ల క్రితం చనిపోయిన ఇంగ్లిష్ రచయిత జేన్ ఆస్టిన్. కానీ ఇప్పటికీ పాకిస్తాన్‌లో కొందరు మహిళలు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు.

ఏడాదికోసారి కలిసి ఆమె రచనల గురించి చర్చిస్తున్నారు. ఎందుకు?

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)