సైన్స్ బుక్: 2018లో సైన్స్‌లో ఏమేం పరిశోధనలు జరగనున్నాయంటే!

సైన్స్ బుక్: 2018లో సైన్స్‌లో ఏమేం పరిశోధనలు జరగనున్నాయంటే!

2018 సంవత్సరంలో ఇప్పుడే అడుగుపెట్టాం.. గత సంవత్సరం తాలూకు ప్రయోగాలు, అధ్యయనాలను కొనసాగిస్తాం.. కానీ ఈ 2018 మనకు ఏ ఆవిష్కరణలను అందివ్వబోతోంది?

విజ్ఞానరంగంలో ఏ మార్పులను తేబోతోంది? ఈ సంవత్సరంలో అంగారకుడి పరిస్థితేంటి?

బుధుడు ఏమంటున్నాడు? వాటి మీదకు ప్రయోగించిన రాకెట్‌లు ఎంత దూరం వెళ్లాయి? ఇలాంటి ప్రశ్నలకు 2018 సమాధానం చెప్పబోతోంది.

మీకు తెలుసా.. ఈ సంవత్సరంలో ‘కిలోగ్రామ్’ బరువు మారబోతోందట. ఆ రహస్యాన్ని చదివేద్దాం..

2018లో ప్రయోగించబోయే రాకెట్ 2025 సంవత్సరానికి కానీ బుధ గ్రహాన్ని చేరదట.. రండి ఆ ప్రయాణాన్ని చూసేద్దాం..

అంగారక గ్రహం పుట్టుపూర్వోత్తరాలు ఈ సంవత్సరంలో తెలుస్తాయట.. రండి వినేద్దాం..

ఈ వీడియో బీబీసీ ప్రత్యేకం..

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)