ఆ దేశంలో బతకలేం బాబోయ్..
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఉత్తర కొరియాలో ఒకరు పారిపోతే మరొకరికి చిత్రహింస

  • 3 జనవరి 2018

ఉత్తర కొరియాలో ఓ మహిళ దేశం విడిచి పారిపోయారు. దాంతో అధికారులు ఆమె సోదరిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. జైల్లో సమాధుల కోసం గోతులు తవ్వించారు. భర్తతో విడాకులు ఇప్పించారు. ఆమె కూతుర్నీ దూరం చేశారు.

రిపోర్టింగ్: నితిన్ శ్రీవాస్తవ

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)