పగటిపూట బాలకార్మికులు.. రాత్రిపూట విద్యార్థులు!

పగటిపూట బాలకార్మికులు.. రాత్రిపూట విద్యార్థులు!

హెన్నా సయీద్

బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్ మురికివాడల్లో సోలార్ వెలుగులు.. ఆ వెలుగుల్లో పిల్లల చదువులు! పగటిపూట ఈ పిల్లలందరూ బాలకార్మికులు.. రాత్రిపూట విద్యార్థులు. ఇదో పాకిస్తానీ యువకుడి ప్రయత్నం. అదేంటో వీడియోలో చూడండి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)