కాలు లేకపోయినా క్రికెట్‌లో సూపర్‌స్టార్
కాలు లేకపోయినా క్రికెట్‌లో సూపర్‌స్టార్
రిపోర్టర్: రియాజ్ మస్రూర్
కశ్మీర్ కుర్రాడు ఆమిర్ హుసేన్‌కు ఒక కాలు లేదు. అయినా స్థానికంగా క్రికెట్‌లో అతడో సూపర్‌స్టార్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగుల్లో అదరగొడతాడు. ఆటలో నైపుణ్యంతో పాటు కొండంత ఆత్మవిశ్వాసం అతడి సొంతం.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)