#బీబీసీలైబ్రరీ: జీపీఎస్ లేనప్పుడు దారి వెదికేందుకు ఏం వాడేవాళ్లో తెలుసా?
#బీబీసీలైబ్రరీ: జీపీఎస్ లేనప్పుడు దారి వెదికేందుకు ఏం వాడేవాళ్లో తెలుసా?
మనం డ్రైవింగ్ లో ఉన్నపుడు, నేవిగేటింగ్ మ్యాప్ సాయంతో చాలా తేలిగ్గా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నాం. లేకపోతే, ఎవరైనా దారి సరిగ్గా చెబితే వెళ్తాం.
మరి, అసలు, ఈ నేవిగేషన్, మ్యాప్‌ల సాంకేతికత రావడానికి ముందు.. మార్గాలను చూపడానికి వెరైటీగా ప్రయత్నించేవారు. అలాంటి ఐడియాల్లో ఒక దానిని, ఈ వారం ఆర్కైవ్ లో చూద్దాం.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)