ప్లాస్టిక్ వ్యర్థాల దిగుమతిపై చైనా నిషేధం

ప్లాస్టిక్ వ్యర్థాల దిగుమతిపై చైనా నిషేధం

విదేశీ వ్యర్థాల దిగుమతిపై చైనా కొత్త ఆంక్షలు విధించింది.

కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు చైనా గత ఏడాది వేసవిలో తీసుకొచ్చిన నిషేధంతో, ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగ ప్రక్రియకు చైనా మీద ఆధారపడుతున్న చాలా దేశాలు చిక్కుల్లో పడతాయి.

ఈ ప్రభావం ఇంకా చాలా రకాలుగా ఉండబోతోంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)