ఉత్తర కొరియా నుంచి నాన్న తప్పించుకున్నాడు.. మేం దొరికిపోయాం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఉత్తర కొరియా వెళ్లలేను.. దక్షిణ కొరియాలో ఉండలేను

  • 6 జనవరి 2018

రిపోర్టింగ్: నితిన్ శ్రీవాస్తవ షూట్ ఎడిట్: దేవాషిష్ కుమార్

నాకు నాలుగేళ్ల వయసప్పుడు ఉత్తర కొరియా నుంచి అక్రమంగా చైనాకు తప్పించుకునే ప్రయత్నం చేశాం. నాన్నా, చెల్లీ తమ్ముడూ తప్పించుకున్నారు. నేనూ అమ్మా అన్నయ్యా పట్టుబడ్డాం. ఆ తరవాత ఏం జరిగిందంటే...

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)