సింధు ఆట, హైదరాబాదీ బిర్యానీ ఘాటు ఎంతో స్పెషల్: కరోలినా మారిన్

సింధు ఆట, హైదరాబాదీ బిర్యానీ ఘాటు ఎంతో స్పెషల్: కరోలినా మారిన్

రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధుపై గెల్చి బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెల్చుకున్న కరోలినా మారిన్ బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆమె ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న పీబీఎల్ లీగ్‌లో హైదరాబాద్ హంటర్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు.

ఒలింపిక్స్‌ ఫైనల్‌లో తనతో పోరాడిన భారత టాప్ షట్లర్ పీవీ సింధు గురించి కరోలినా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

హైదరాబాదీ బిర్యానీ గురించి కూడా ఆమె తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు.

అన్నింటికన్నా ముఖ్యంగా, 2018లో తన లక్ష్యం ఏమిటో కరోలినా వివరించారు.

వీడియో రిపోర్ట్: సూర్యాంశీ పాండే

షూట్-ఎడిట్: షారిక్ అహ్మద్

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)