ఈ ఊర్లో మనుషులకంటే బొమ్మలే ఎక్కువ

ఈ ఊర్లో మనుషులకంటే బొమ్మలే ఎక్కువ

జపాన్‌లో నగోరో గ్రామంలో మనుషుల కంటే బొమ్మలే ఎక్కువ.

ఇక్కడి జనాభా కేవలం 29 మంది.

ఆ గ్రామంలోని బొమ్మలను చూడటానికి నిత్యం చాలా మంది వస్తుంటారు.

ఆ బొమ్మల్ని ఎవరు, ఎందుకు తయారు చేస్తున్నారు?

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)