స్కాచ్ డిస్టిలరీ కి వింత కాపలా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

విస్కీని ఈ బాతులు ఎలా కాపాడుంటాయ్?

  • 10 జనవరి 2018

సీసీ నిఘా కెమేరాలు లేని రోజుల్లో కోట్లాది డాలర్ల విలువైన విస్కీ డిస్టిలరీని ఎలా కాపాడుకోగలిగారు?

స్కాట్లండ్ కు చెందిన ఓ పక్షి ప్రేమికుడి మదిలో మెదిలిన ఆలోచన దాదాపు 38 ఏళ్ళ కిందట వేలాది విస్కీ పీపాలకు రక్షణ కవచంగా మారింది.

అలనాటి ఆసక్తికరమైన కథనం.. బిబిసి లైబ్రరీ నుంచి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు