అమెరికా జాతీయ గీతాన్ని ట్రంప్ మరిచిపోయారా?
అమెరికా జాతీయ గీతాన్ని ట్రంప్ మరిచిపోయారా?
అట్లాంటాలో ఫుట్‌బాల్ గేమ్ సందర్భంగా జాతీయ గీతాలాపన జరిగింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా జాతీయ గీతాలాపన చేశారు.
ఇలా జాతీయ గీతాలాపన చేస్తున్నపుడు ఆయన పెదాల కదలికల్లో తేడా కనిపించిందని కొందరు పేర్కొన్నారు.
ఆయన జాతీయ గీతం మరిచిపోయారని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
జాతీయ గీతంలో కొన్ని పదాలను ఆయన పలకడం లేదని విమర్శించారు. మరికొందరేమో దీన్ని కొట్టిపారేశారు.
ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ జార్జియా విశ్వవిద్యాలయం, అలబామా విశ్వవిద్యాలయాల మధ్య జరిగింది.
మరి ట్రంప్ నిజంగా జాతీయ గీతం మరిచిపోయారా? లేక కావాలనే పాడలేదా?
ఆ విషయాన్ని వీడియోలో చూడండి మరి.
ఇవి కూడా చదవండి:
- అసలు న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- థాయ్‌లాండ్‌లో పురుషాంగాన్ని తెల్లగా మార్చే చికిత్స
- లైంగిక వేధింపుల బాధితులకు హాలీవుడ్ నటీమణుల మద్దతు
- ఇరాన్లో ఎందుకీ నిరసనలు?
- ఓవర్ అయినా.. హ్యాంగోవర్ ఉండదు!
- ఇంటెల్, ఏఎమ్‌డీ, ఏఆర్ఎమ్ చిప్స్‌లో తీవ్రమైన లోపాలు
- నాటి తియానాన్మెన్ స్క్వేర్ ఘటనలో మృతుల సంఖ్య 10 వేలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)