ఆస్ట్రేలియాలో మొట్టమొదటి గే పెళ్లిళ్లు

ఆస్ట్రేలియాలో మొట్టమొదటి గే పెళ్లిళ్లు

అర్ధరాత్రి దాటిందో లేదో, 'ఐ డూ' అని చెప్పేవారిలో ముందుంటూ... క్రెయిగ్, లూక్.. తమ పెళ్ళి వాగ్దానాలను ఇచ్చి పుచ్చుకున్నారు.

వీరు ఈ సంవత్సరం కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొంటామని ఆశిస్తున్న ఆటగాళ్లు.

ఇక్కడ ఏళ్ళ తరబడి జరిగిన చర్చల్లో అంగీకారం కుదరకపోయినా గతేడాది నిర్వహించిన ఓటింగ్ లో గే వివాహాలను చట్టబద్ధం చేశారు. దీంతో వీరు పెళ్లి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)