శిథిలమైన నగరం కింద శవాల కోసం వెదుకులాట

శిథిలమైన నగరం కింద శవాల కోసం వెదుకులాట

ఇరాక్‌లోని రెండో అతిపెద్ద నగరం మోసుల్. దాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ఐఎస్ ప్రకటించింది. కానీ ఇప్పుడక్కడ శిథిలాలు మాత్రమే మిగిలాయి. వాటి మధ్య కొందరు తమ బంధువుల మృతదేహాల కోసం వెతుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)