ఒంటి కాలితో అద్భుతాలు.. చదువులో టాప్

ఒంటి కాలితో అద్భుతాలు.. చదువులో టాప్

బంగ్లాదేశ్ లోని జెస్సోర్ జిల్లాకు చెందిన పదహారేళ్ల తమన్నాకు పుట్టుకతోనే ఒక కాలు లేదు. రెండు చేతులూ లేవు. కానీ, నిరాశ పడలేదు. పట్టుదలతో చదువుకుని మంచి గ్రేడ్‌లతో తన ప్రతిభను చాటుటోంది.

ఒంటికాలుతోనే చూడచక్కని చిత్రాలు వేయడం నేర్చుకుంది. ఎవరిమీదా ఆధారపడకుండా తన పనులు తానే చేసుకుంటుంది.

సంకల్పానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ అరుదైన అమ్మాయిపై ప్రత్యేక కథనం..

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)