శవపేటిక ఎంత చిన్నదైతే అంత బరువు!
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఒడిలో పాపతో వార్తలు చదివిన పాక్ యాంకర్

  • 13 జనవరి 2018

పాకిస్తాన్‌లో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన తర్వాత యావత్ దేశంలో ఆక్రోశం పెల్లుబికింది. ఆ ఆక్రోశం వీధుల్లోనూ, సోషల్ మీడియాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)