ఆరేళ్ల చిన్నారి జైనబ్ హత్యతో అట్టుడికిన పాకిస్తాన్
ఆరేళ్ల చిన్నారి జైనబ్ హత్యతో అట్టుడికిన పాకిస్తాన్
పాకిస్తాన్‌లోని కసూర్ నగరంలో చిన్నారులపై వరుసగా దారుణాలు కొనసాగుతున్నాయి.
తాజాగా ఆరేళ్ల జైనబ్ మీద అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య చేశారు. ఈ హత్యకు నిరసనగా అల్లర్లు చెలరేగగా, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)