#బీబీసీఆర్కైవ్: తొలి తరం కంప్యూటర్లతో ఇలా కుస్తీలు పట్టాల్సి వచ్చేది.. తెలుసా!!

  • 16 జనవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionప్రస్తుతం అత్యాధునిక కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. మరి 80ల్లో ఎలా ఉండేవి?

కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం ఇటీవలి దశాబ్దాలలో అసాధారణ వేగంతో పురోగమించింది.

ఈరోజున మనకు చిన్న సైజులో అత్యాధునిక కంప్యూటర్లు అందుబాటులో న్నాయి. కానీ, 1980లలో WIMP పై పట్టు సాధించేందుకు చాలా కష్టపడేవారు.

1985లో కంప్యూటర్ తో ఎలా పని చేశారో తెలిపే ఈ ప్రత్యేక కథనం.. బీబీసీ లైబ్రరీ నుంచి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)