థాయ్‌ బామ్మ వంట.. ఓహో అదిరెనంట

  • 16 జనవరి 2018
థాయ్ బామ్మ జే ఫై Image copyright Getty Images

72ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ వీదుల్లో జే ఫై అనే ఓ పెద్దావిడ పీతలతో రకరకాల వెరైటీలు వండి పెడుతున్నారు.

ఉత్తమ రెస్టరెంట్లకు ఇచ్చే ‘మైకెలిన్ అవార్డు’ ఈ ఏడాది ఆమెకు దక్కింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: థాయ్ బామ్మ వంట తిని చూస్తారా

ఇంతకీ అవార్డు వచ్చేలా ఆ వంటల్లో అంతలా ఏముందో, బామ్మ వంట ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు