ఇజ్రాయెల్: బాలూబ్యాటూ బంధం బౌండరీలు దాటింది

ఇజ్రాయెల్: బాలూబ్యాటూ బంధం బౌండరీలు దాటింది

ఇజ్రాయెల్ లోని జెరూసలెం నగరం భిన్న మతాల సంగమం. భారతీయ యూదులు కూడా దశాబ్దాల కిందట అక్కడికి వలస వెళ్ళారు. అరవయ్యేళ్ళుగా జెరూసలెంలోని భారతీయుల జీవితాలు ఎలా ఉన్నాయ్?

మొదట్లో వారి పట్ల ఉన్న వివక్ష ఇంకా కొనసాగుతోందా?

భారత్-ఇజ్రాయెల్ దేశాల సంబంధాలు బలపడుతున్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి బిబిసి ప్రతినిధి జుబేర్ అహ్మద్ అందిస్తోన్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)