కత్తులు కరిగించి.. కండలు పెంచేందుకు జిమ్ పెట్టారు
కత్తులు కరిగించి.. కండలు పెంచేందుకు జిమ్ పెట్టారు
లండన్‌లోని రౌడీ గ్యాంగ్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న చాకులతో ఓ అవుట్ డోర్ జిమ్ రూపొందించారు.
యువతను కత్తులను ఉపయోగించే సంస్కృతికి దూరం చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. మరి ఈ ఉద్దేశం నెరవేరుతుందా?
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)