మిస్ ఇండియా యూఎస్.. గుండెలో పేస్‌మేకర్
మిస్ ఇండియా యూఎస్.. గుండెలో పేస్‌మేకర్
కొండంత ఆత్మవిశ్వాసంతో పాటు ఓ పేస్ మేకర్ కూడా సైనీ గుండెలో ఉంది. సమస్య ఉందని కుంగిపోకుండా జీవితంతో పోరాడిన సైనీ ‘మిస్ ఇండియా యూఎస్-2017 టైటిల్ గెలుచుకున్నారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)