పిల్లితో ఆడుకోండి.. కానీ దీనితో కాదు!

పిల్లితో ఆడుకోండి.. కానీ దీనితో కాదు!

భూమి మీద అత్యంత ప్రమాదకరమైన పిల్లి అంటే ఎంత పెద్దగా, భయంకరంగా ఉంటుందో అని అనుకుంటున్నారా?

కానీ ఇది అలా ఉండదు. చాలా చిన్నగా, అందంగా, క్యూట్‌గా ఉంటుంది.

అలాగని హైట్‌ చూసి లైట్‌ తీసుకోవద్దు. అడవి పిల్లుల్లో దీన్ని మించింది లేదు.

బీబీసీ కార్యక్రమం 'బిగ్‌ క్యాట్స్‌'లో ఈ బుల్లి పిల్లి గురించి ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం పైన ఉన్న వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.