కురులు, గోళ్లకు ఇదే బలమైన ఆహారం

కురులు, గోళ్లకు ఇదే బలమైన ఆహారం

శరీరానికే కాదు.. జుట్టూ, గోళ్లకూ ప్రత్యేకమైన ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. మనిషి ఆరోగ్యంలో కురులూ, గోళ్లూ కూడా భాగమే!

సాధారణంగా గోర్లపై ఉండే తెల్లటి మచ్చలు దేనికి సంకేతం? విటమిన్ లోపమా? కాల్షియం లోపమా? అవేవీ కాదంటున్నారు డాక్టర్లు..

మరి ఆ మచ్చలు దేనికి సంకేతం?

తలలో వెంట్రుకలు కరువై ఇబ్బందులు పడే వారికి చిటికెలో కొన్ని చిట్కాలు.

రోజూ మనం తినే ఆహారాన్ని కాస్త మెరుగు పరుచుకుంటే చాలు.

అయితే ఏం తినాలి?

ఈ వీడియో చూడండి.. చిట్కాలు పట్టేయండి!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)