ఐదారేళ్లు నిండని 8మంది పిల్లల హత్య: కారణం ఎవరు?

ఐదారేళ్లు నిండని 8మంది పిల్లల హత్య: కారణం ఎవరు?

ఎవరి నిర్లక్ష్యం పాకిస్తాన్‌లో జైనబ్ సహా 8 మంది చిన్నారుల హత్యకు కారణమైంది..? బాధిత కుటుంబాలు సహా అందరి వేళ్లూ ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నాయి..? ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసుల దర్యాప్తు ఎలా సాగుతోంది..? పాకిస్తాన్‌లోని కౌసర్ పట్టణం నుంచి బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీ అందిస్తున్న పూర్తి స్థాయి స్పెషల్ రిపోర్ట్ ఇది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)