సిరియాలో టర్కీ సైన్యాలు: పర్యవసానాలు ఎలా ఉంటాయి?
సిరియాలో టర్కీ సైన్యాలు: పర్యవసానాలు ఎలా ఉంటాయి?
సిరియాలో కొనసాగుతున్న యుద్ధం ఇప్పటికే 5 లక్షల మంది ప్రాణాలు బలిగొంది. తాజాగా టర్కీ మరోసారి సిరియా భూభాగంలో అడుగుపెట్టడంతో మరో యుద్ధరంగం మొదలైంది.
కుర్దిష్ ప్రాంతాలు ఏకమైతే తమకు ముప్పని సిరియా భావిస్తుండగా, టర్కీ వెనక్కి వెళ్లిపోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)