ప్రయోగశాలలో సృష్టించిన తొలి క్లోన్ కోతులు

ప్రయోగశాలలో సృష్టించిన తొలి క్లోన్ కోతులు

అప్పట్లో డాలీ అనే గొర్రె పిల్లను క్లోన్ పద్ధతిలో సృష్టించడం గుర్తుందా.. ఇప్పుడు అదే పద్ధతిని ఉపయోగించి చైనాలోని ఓ ప్రయోగశాలలో రెండు కోతులను సృష్టించారు.

పొడవాటి తోకతో ఒకేలా ఉన్న రెండు కోతులు జోంగ్ జోంగ్, హువా హువాలకు కొన్ని వారాల కిందటే చైనా ప్రయోగశాలలో ప్రాణం పోశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)