అమెరికాలో కొత్త ట్రెండ్.. డిజిటల్ పెంపుడు జంతువులు
అమెరికాలో కొత్త ట్రెండ్.. డిజిటల్ పెంపుడు జంతువులు
మీ ఫోన్లోనో, ట్యాబ్‌లోనో ఉన్న పిల్లి మీకు మందులు ఎప్పుడు వేసుకోవాలో గుర్తుచేస్తే ఎలా ఉంటుంది? అత్యవసర సమయాల్లో వైద్య సహాయం కోసం అదే ఫోన్ చేస్తే... ఈ ఆలోచన ఎలా ఉంది?
అమెరికాలోని ఓ సంస్థ ఒంటరి వృద్ధులు, రోగులకు రోజువారీ జీవితంలో అవసరమైన వైద్య సహాయం అందించేందుకు డిజిటల్ పెట్స్‌ను రూపొందిస్తోంది.
వీటి ద్వారా హెల్త్ కేర్‌లో మానవ ప్రమేయాన్ని తగ్గించాలనేది ఆ సంస్థ ఆలోచన.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)