వీడియో: అద్భుతంగా వెలిగిపోతున్న చైనా నగరాలు
వీడియో: చైనాలో అద్భుత దీపాలంకరణ
చైనాలోని పలు నగరాలు అద్భుతమైన.. రంగురంగుల వెలుగులు విరజిమ్ముతున్నాయి.
ఈ నెల 16వ తేదీన చైనా కొత్త సంవత్సర దినోత్సవం. ఈ నేపథ్యంలోనే పలు నగరాలు దీపాల ప్రదర్శనలు చేపట్టాయి.
ఈ ఏడాది ఆకుపచ్చని రంగులు, పర్వతాల థీమ్‌తో ఈ ప్రదర్శన జరుగుతోంది.
ఒక దీపాల కంపెనీ.. దాదాపు 30 లక్షల రీసైకిల్డ్-గ్లాసు బాటిళ్లతో ఈ థీమ్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది.
సంప్రదాయ చైనా సంస్కృతి, పూలు, ప్రాచీన ఈజిప్టు విశేషాలతో ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి.
రంగురంగుల ఈ దీపాలంకరణను మీరూ చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
వీడియో, డొనాల్డ్ ట్రంప్: విమర్శించిన నోటితోనే చైనాను పొగడటానికి కారణాలేంటి?
ఎన్నికల సమయంలో చైనా అమెరికాకు బద్ధశత్రువని ఆరోపించిన ట్రంప్ ఇప్పుడు అదే నోటితోనే పొగుడుతున్నారు. ఎందుకు?