ఇండోర్ స్కై డైవింగ్ : ఇలా ఎప్పుడైనా చూశారా?

  • 9 ఫిబ్రవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionటన్నెల్‌లో అద్భుత విన్యాసాలు

అంతర్జాతీయ ఇండోర్ స్కై డైవింగ్ పోటీలు- 2018 విండ్ గేమ్స్‌కు స్పెయిన్‌లోని ఎంపురియాబ్రవా పట్టణం వేదికగా నిలిచింది.

పొడవాటి టన్నెల్‌లో క్రీడాకారులు తమ అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు.

Image copyright Scott Olson

జడ్జీలను ఆకట్టుకొని, ఎక్కువ మార్కులు సాధించేందుకు క్రీడాకారులు ప్రయత్నిస్తున్నారు.

ఇందులో ఐదు విభాగాలుంటాయి.

జట్టుగా, వ్యక్తిగతంగా పోటీపడే ఈవెంట్స్ ఉంటాయి.

2020 ఒలింపిక్స్‌లో ఇండోర్ స్కై డైవింగ్ కూడా భాగమవుతుందని పోటీదారులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు