టన్నెల్‌లో అద్భుత విన్యాసాలు

టన్నెల్‌లో అద్భుత విన్యాసాలు

అంతర్జాతీయ ఇండోర్ స్కై డైవింగ్ పోటీలు- 2018 విండ్ గేమ్స్‌కు స్పెయిన్‌లోని ఎంపురియాబ్రవా పట్టణం వేదికగా నిలిచింది.

పొడవాటి టన్నెల్‌లో క్రీడాకారులు తమ అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు.

2020 ఒలింపిక్ క్రీడల్లో ఈ ఇండోర్ విండ్ గేమ్స్‌ను చేర్చుతారని నిర్వహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)