ఉత్తర కొరియా ఇవాంకా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

ఈమె ఉత్తర కొరియా ఇవాంకా!

  • 10 ఫిబ్రవరి 2018

ఎవరీ కిమ్ యో- జోంగ్?

1950-53 కొరియా యుద్ధం అనంతరం కిమ్ కుటుంబం నుంచి దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి ఈమెనే.

30 ఏళ్ల యో జోంగ్‌ను ఈమెను 'ఉత్తర కొరియా ఇవాంకా' అని దక్షిణ కొరియా మీడియా అభివర్ణిస్తోంది.

విదేశీ వ్యవహారాలపై ఉత్తర కొరియా తీసుకునే నిర్ణయాల్లో ఈమెదే కీలక పాత్ర.

తన సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారిక సమావేశాల్లోనూ ఎప్పుడూ ఈమె కనిపిస్తుంటారు.