బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: మారని రోహింజ్యాల దీన గాథ
బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: మారని రోహింజ్యాల దీన గాథ
మయన్మార్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్ వెళ్లిన శరణార్థుల పరిస్థితిలో ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడంలేదు.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు బంగ్లాదేశ్‌లోని కాక్సస్ బజార్ ప్రాంతంలోని శిబిరాల్లో ఉంటున్న హిందూ, ముస్లిం రోహింజ్యా శరణార్థులను కలిశాం.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)