BBC SPECIAL: ఒకప్పుడు తాలిబాన్.. ఇప్పుడు కార్పెంటర్!

ఆయనో మాజీ తాలిబాన్. ఇప్పుడు కార్పెంటర్‌ పని చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో తాను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నానని ఆయన అంటున్నారు.

ఎవరి బలవంతంతో ఆయన తాలిబాన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది? సైన్యం ఆయన జీవితాన్ని ఎలా మార్చివేసింది అనే విషయాలను బీబీసీ ప్రతినిధి ఫర్హాద్ జావేద్‌తో ముఖాముఖిలో ఆయన వివరించారు. ·

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)